IPL 2021,SRH VS PBKS : David Warner సూపర్ త్రో.. Nicholas Pooran's Diamond Duck | Oneindia Telugu

2021-04-21 721

IPL 2021: SunRisers’ captain David Warner was at the forefront of it as he ran out Nicholas Pooran with a fantastic throw for a direct hit.
#IPL2021
#DavidWarnerDirectthrow
#NicholasPooranDiamondDuck
#SRHVSPBKS
#KaneWilliamson
#KedarJadhav
#ManishPandey
#SunrisersHyderabad
#SiddhartKaul
#DavidWarner
#OrangeArmy
#KaviyaMaran
#BhuvneshwarKumar

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. రెప్పపాటు క్షణంలో బంతిని వికెట్లకు హిట్ చేసి డేంజరస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌(0)ను పెవిలియన్ చేర్చాడు. డేవిడ్ భాయ్ సూపర్ త్రోకు ఒక్క బంతి కూడా ఆడకుండానే పూరన్ డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్‌పై ఆరెంజ్ ఆర్మీ పట్టు బిగించింది.